ఉమ్మడి పౌరస్మృతి తప్పనిసరి: తస్లీమా నస్రీన్
భారత ఉపఖండంలోని అన్ని దేశాలు ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేయాలని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. మతపరమైన చట్టాల పరిధిలో మహిళలు వివక్ష, వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. నాగరిక సమాజ నిర్మాణానికి యూసీసీ తొలి అడుగని, గత 40 ఏళ్లుగా దాని కోసం తాను పోరాడుతున్నానని కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
Login
Comments (0)