రూ.100 కోట్ల సైబర్ మోసం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని రూ.100 కోట్ల సైబర్ మోసానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు దేవరపల్లి పట్టాభిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్‌సిటీలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి నకిలీ ఈ-మెయిల్స్ ద్వారా రెండేళ్లపాటు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైన ఎనిమిది నెలల తర్వాత నిందితుడిని మాదాపూర్‌లో అదుపులోకి తీసుకోగా, ఇప్పటివరకు ఈ కేసులో 12 మంది అరెస్టయ్యారు.
Login
Comments (0)