వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్పై ఈడీ దాడులు
వైసీపీ నేత, విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, విశాఖలోని ఐదు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్గా ఉన్న విజయప్రసాద్పై నమోదైన ఆర్థిక అవకతవకల కేసులో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసులో దాదాపు రూ.3,000 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Login
Comments (0)