రెండేళ్లలో రూ.1.49 లక్షల కోట్ల సంక్షేమం: చంద్రబాబు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత రెండేళ్లలో పేదల సంక్షేమం కోసం రూ.1,49,401 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం–2024-26 ప్రగతి నివేదికను విడుదల చేసిన సందర్భంగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా సంక్షేమం కోసం నిధులు వెచ్చించినట్లు వెల్లడించారు.
Login
Comments (0)