పీవీ సింధు అకాడమీకి నారా లోకేష్ శంకుస్థాపన
విశాఖపట్నంలోని అరిలోవ, తోటగరువులో స్టార్ షట్లర్ పీవీ సింధు మల్టీ-స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. బ్యాడ్మింటన్తో పాటు ఇతర క్రీడల్లోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేలా ఈ శిక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Login
Comments (0)