సహజీవనంలో ఉన్న మహిళలకు కూడా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 498ఏ కింద రక్షణ వర్తిస్తుందని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సహజీవన సంబంధంలో మహిళ వేధింపులకు గురైతే 498ఏ కింద కేసు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది. మహిళల హక్కుల పరిరక్షణకు ఈ తీర్పు కీలకమని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
Don’t receive OTP? Resend