స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కుమార్ చందన తన విజయాల వెనుక తండ్రి నమ్మకమే కారణమని ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్టు చేశారు. చిన్నప్పుడు చదువులో సాధారణ మార్కులే వచ్చినా, తండ్రి తనపై నమ్మకం కోల్పోలేదన్నారు. ఐఐటీలో ప్రవేశం నుంచి భారత తొలి ప్రైవేట్ రాకెట్ కక్ష్యలోకి చేరే ప్రయాణం వరకు ఆయన ప్రోత్సాహమే బలమైందని పేర్కొంటూ ప్రతి తండ్రికి అభినందనలు తెలిపారు.
Don’t receive OTP? Resend