పర్సనల్ సెక్యూరిటి ఉపసంహరణపై ఏబివి స్పందన
భద్రత తొలగింపు అంశంపై బహిరంగంగా మాట్లాడబోనని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, గన్మెన్ల తొలగింపు వంటి అంశాలు గోప్యమైనవని, దీనిపై వ్యాఖ్యానించబోనన్నారు. ప్రభుత్వానికి చెప్పాల్సింది చెప్పానని వెల్లడించారు. సీఐడీ పనితీరు ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా చూడలేదని, గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి పెద్దగా తేడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
Login
Comments (2)
18 hours agoPromote a govt. the one which can do better than the other. One can not find a perfect/ ideal govt in the world. By damaging the better one, worst one will come. Should not encourage the Muscle power being dominating the vote power which we have seen with CJP.