రేపల్లె నేత గూడపాటి శ్రీనివాసరావు వైసీపీలో చేరిక
రేపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు గూడపాటి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆయనతో పాటు వందలాది మంది అనుచరులు పార్టీలో చేరారు. గూడపాటి రాకతో రేపల్లె, ముఖ్యంగా పట్టణంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైఎస్ జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Login
Comments (0)