మోదీ విశాఖ పర్యటనకు రూ.5 కోట్ల ఖర్చు
ప్రధాని నరేంద్ర మోదీ విజయనగరం పర్యటన కోసం సాధారణ పరిపాలన శాఖకు రూ.5 కోట్ల అదనపు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం, బహిరంగ సభ ఏర్పాట్ల అత్యవసర వ్యయాల కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు జీవోలో పేర్కొన్నారు.
Login
Comments (0)