దేవరపల్లి పొగాకు యార్డులో జగన్
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు యార్డును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సందర్శించారు. పొగాకు వేలం ప్రక్రియ, రైతులకు లభిస్తున్న ధరలను పరిశీలించి రైతులు, రైతు ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. గిట్టుబాటు ధరలు లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపోయామని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
Login
Comments (0)