సూర్య కంటే నేనే ఎక్కువ సంపాదించా: జ్యోతిక
కెరీర్ ప్రారంభంలో సూర్య కంటే తన పారితోషికమే మూడు రెట్లు ఎక్కువగా ఉండేదని నటి జ్యోతిక తెలిపారు. ప్రస్తుతం అది 30 రెట్లు తగ్గిందని సరదాగా వ్యాఖ్యానించారు. భర్తగా సూర్య ఎంతో గొప్ప వ్యక్తి అని, తమ కుటుంబంలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. సినిమా నిర్మాణం నుంచి పిల్లల పెంపకం వరకు ప్రతి నిర్ణయాన్ని కలిసి తీసుకుంటామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Login
Comments (0)