రిటైర్ అయిన ఐఏఎస్ లు కృష్ణబాబు, అజయ్ జైన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్న అజయ్ జైన్ (1991 బ్యాచ్), ఎం.టి. కృష్ణబాబు (1993 బ్యాచ్) శుక్రవారం సూపరాన్యుయేషన్తో పదవీ విరమణ చేశారు. హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్, టీఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎం.టి. కృష్ణబాబును విధుల నుంచి రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Login
Comments (0)