మోదీపై విమర్శలు కలిచివేశాయన్న పవన్
జంతర్‌మంతర్ ఆందోళన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన దూషణలు తనను తీవ్రంగా బాధించాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఆయన ఈ మాట అన్నారు. మోదీపై వచ్చే ప్రతి విమర్శను తమపై వచ్చిన విమర్శగానే భావిస్తామని, ఆయన కృషిని ఎవరూ తగ్గించలేరని పేర్కొన్నారు.
Login
Comments (0)