అనంతబాబు బెయిల్ పిటిషన్ మరోసారి తిరస్కరణ
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది.
Login
Comments (0)