ప్రియుడి మర్మాంగం కోసిన మహిళ
అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో ఓ మహిళ తన ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ఘటన కలకలం రేపింది. సురేష్ తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆగ్రహంతో సునీత ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Login
Comments (0)