ముస్తఫా ఆచూకీ తెలపాలంటూ పోలీసుల విజ్ఞప్తి
పలు నేరాల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న గుంటూరు మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత ముస్తఫా ఆచూకీ తెలపాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు కుమారుడు బషీర్‌పై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. ముస్తఫా ఆచూకీ తెలిసిన వారు 9154876161, 9154876238 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
Login
Comments (0)