కేసులు ఎత్తేస్తే గంటలో లొంగిపోతా: వైసిపి నేత రవికుమార్
ఎస్సై ప్రవల్లికపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమదాలవలస వైసిపి నేత చింతాడ రవికుమార్ మరో వీడియో విడుదల చేశారు. తమ వారిపై నమోదైన కేసులు ఎత్తేస్తే గంటలో లొంగిపోతానని అన్నారు. తాను పరారీలో లేనని, కోర్టు ద్వారా కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అమాయకులపై కూడా కేసులు పెట్టారని ఆరోపించారు.
Login
Comments (0)