సాక్షిపై కేసుకు ఏపీ ప్రభుత్వం అనుమతి
విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబుపై నిరాధార ఆరోపణలు ప్రచురించినందుకు 'సాక్షి' దినపత్రిక ప్రచురణకర్త, రెసిడెంట్ ఎడిటర్, రిపోర్టర్ తదితరులపై కోర్టులో ఫిర్యాదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారతీయ నాగరిక సురక్ష సంహిత-2023 సెక్షన్ 222(4) ప్రకారం సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Login
Comments (0)