భూ కబ్జా కేసులో తమ్మినేని కుమారుడి లొంగుబాటు
చాపరం భూ కబ్జా కేసులో మాజీ స్పీకర్, వైసిపి నేత తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న ఆయనకు అనారోగ్య కారణాలతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏ-6గా, ఆయన సతీమణి వాణిశ్రీ ఏ-7గా నిందితులుగా ఉన్నారు.
Login
Comments (0)