కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్టు
కిడ్నాప్ కేసులో గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత షేక్ మహమ్మద్ ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేసి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌పై కిడ్నాప్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Login
Comments (0)