హైదరాబాద్‌లో ప్రారంభమైన ఎక్స్పీరియన్స్ సెంటర్
ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా హైదరాబాద్‌లో తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. మాదాపూర్‌లోని హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో టెస్లా 2026 మోడల్ Y ప్రీమియమ్ రేర్ వీల్ డ్రైవ్, మోడల్ YL వాహనాలను అందుబాటులో ఉంచారు. దేశంలో టెస్లాకిది ఐదో ఎక్స్‌పీరియెన్స్ సెంటర్. ఇప్పటికే బెంగళూరు, ముంబయి, దిల్లీ, గురుగ్రామ్‌లో టెస్లా ఈ కేంద్రాలను నెలకొల్పింది
Login
Comments (0)