జులైలో 33% పెరిగిన కార్ల అమ్మకాలు
దేశీయ కార్ల అమ్మకాలు జులైలో ఏడాది ప్రాతిపదికన 33 శాతం పెరిగి దాదాపు 4.7 లక్షల యూనిట్లకు చేరే అవకాశముందని ఆటో రంగం అంచనా వేస్తోంది. ఇంధన ధరలు, వాహనాల ధరలు పెరిగినా డిమాండ్‌పై పెద్దగా ప్రభావం పడలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సీఎన్జీ కార్లకు పెరుగుతున్న ఆదరణతో మారుతి సుజుకి సీఎన్జీ వాహనాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 50 శాతం పెరిగాయి.
Login
Comments (0)