సాయికృష్ణ కేసులో డీజీపీపై ప్రైవేట్ పిటిషన్
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఏసీపీలను నిందితులుగా చేర్చాలని కోరుతూ వైసిపి ఎంపీ గురుమూర్తి విజయవాడ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించనున్నారు.
Login
Comments (0)