పాపులర్ షూ మార్ట్ అధినేత విజయ్‌కుమార్ కన్నుమూత
ప్రముఖ పాదరక్షల సంస్థ పాపులర్ షూ మార్ట్ అధినేత చుక్కపల్లి విజయ్‌కుమార్ కన్నుమూశారు. తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ షూ మార్ట్‌ను ప్రముఖ రిటైల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మృతితో వ్యాపార వర్గాల్లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు అంత్యక్రియల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Login
Comments (0)