రూ.96.42కు చేరిన డాలర్
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 6 పైసలు క్షీణించడంతో డాలర్ ధర రూ.96.42కు చేరింది. భౌగోళిక ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదలతో పాటు సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో డాలర్‌కు డిమాండ్ పెరిగిందని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. సోమవారం రూపాయి 96.36 వద్ద ముగిసింది.
Login
Comments (0)