జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన చేపట్టారు. తనకు జగన్‌ను కలిసే అవకాశం కల్పించాలని, తనకు, కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం పదేళ్లు పనిచేసి తొమ్మిది నెలలు జైలులో ఉన్నానని పేర్కొన్నారు. తనను రౌడీషీటర్‌గా వ్యాఖ్యానించిన కారుమూరి వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.
Login
Comments (0)