విరూపాక్షి అరెస్టుపై జగన్ ఆగ్రహం
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన అధికార పార్టీ నేతలకు రక్షణ కల్పిస్తూ, బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యేపై అర్ధరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని విమర్శించారు. రాష్ట్రంలో చట్టపాలన ఉందా అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
Login
Comments (0)