పది నిమిషాల డెలివరీ సౌకర్యం ఇక ఉండదు
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ సేవలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పది నిమిషాల డెలివరీ సౌకర్యాన్ని రద్దు చేసింది. అంతకుముందు కేంద్రం సూచనల మేరకు ఈ సేవల్ని నిలిపివేసేందుకు ఆయా సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. గిగ్ కార్మికుల రక్షణ, భద్రత, మెరుగైన పని పరిస్థితులను కల్పించే లక్ష్యంతో కేంద్రం ఈ చర్యల తీసుకుంటున్నట్లు సమాచారం.
Login
Comments (0)