పులివెందుల: మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద పార్టీ నేతలు, ఏజెంట్లతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఆందోళన చేపట్టారనే ఆరోపణపై కేసు నమోదైంది. పులివెందుల మున్సిపాలిటీలో తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ జగన్ నిరసనకు దిగారు.
Don’t receive OTP? Resend