విజయవాడ: ఉమెన్ ఏపీఎల్ ఆటగాళ్ల వేలానికి సర్వం సిద్ధమైంది. 191 మంది క్రీడాకారిణులు వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నలుగురు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. ఒక్కో ఫ్రాంచైజీకి రూ.15 లక్షల బడ్జెట్ కేటాయించారు. భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ డబ్ల్యూఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరిలో మ్యాచ్లు జరగనున్నాయి.
Don’t receive OTP? Resend