అక్టోబర్లో విజయవాడ కొత్త టెర్మినల్
విజయవాడ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని ఎంపీ బాలశౌరి తెలిపారు. షార్జా, సింగపూర్, శ్రీలంకకు అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు వారణాసి, కోల్కతా, కొచ్చికి ప్రత్యేక సర్వీసులు, దుబాయ్ ఎమిరేట్స్ విమానాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
Login
Comments (0)