ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.200 కోట్లకుపైగా వ్యయంతో 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. రెండేళ్లలో రూ.100 కోట్లతో 611 రోడ్లు, 152 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తికాగా, మరో 70కుపైగా రోడ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
Don’t receive OTP? Resend