టీవి నటి సంచిత ఉగాలే (22) ఆత్మహత్య
ముంబయి: బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని అచోలే పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి వచ్చేసరికి సంచిత ఉరివేసుకొని విగతజీవిగా కనిపించారు. దీంతో వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. 22 ఏళ్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ‘కుంకుమ భాగ్య’ సీరియల్లో దియా టాండన్గా సంచిత పాపులర్ అయ్యారు.
Login
Comments (0)