ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆగస్టు 11 వరకు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది. అనంతరం పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రిమాండ్‌కు ముందు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
Login
Comments (0)