తెలంగాణలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల వివరాలను తరగతుల వారీగా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. ఇందుకోసం schooledu.telangana.gov.inలో ప్రత్యేక సదుపాయం కల్పించినట్లు తెలిపారు. గతంలో పాఠశాలల వెబ్సైట్లలో ఫీజుల వివరాలు ఉంచాలని సూచించగా, ఇప్పుడు విద్యాశాఖ వెబ్సైట్లోనూ తప్పనిసరిగా పొందుపరచాలని స్పష్టం చేశారు.
మంచి పరిణామం
Don’t receive OTP? Resend