యువత భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమరావతిలో అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు–పరిశ్రమల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ యువతకు నేర్చుకునే, కొత్త ఆలోచనలను సృష్టించే, నాయకత్వం వహించే అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
Don’t receive OTP? Resend