అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ప్రత్యేక టెట్‌కు సంబంధించిన దరఖాస్తులు, పరీక్షల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. 2009 కి ముందు రిక్రూట్ అయిన టీచర్లు టెట్ పరీక్షల్లో కంపల్సరీగా ఉత్తీర్ణులు కావాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశించింది.
Don’t receive OTP? Resend