ట్రంప్ పాల్గొన్న కార్యక్రమంలో కాల్పులు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న కార్యక్రమంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడిని లాస్ఏంజెలెస్ శివారులో ఉన్న టోరెన్స్‌కు చెందిన కోలో టామోస్ అలెన్ (31)గా గుర్తించారు. వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కార్యక్రమంలో ఈ కాల్పులు జరిగాయి.
Login
Comments (0)