అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లో ప్రతి ఏటా జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసే విందు సందర్భంగా కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన వెంటనే ఇలా భయకంపితులైన ప్రముఖులు తలదాచుకునే ప్రయత్నం చేసిన దృశ్యాలను వీడియోలో చూడొచ్చు.
Don’t receive OTP? Resend