బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ నివాసం వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు టైగర్ ష్రాఫ్పై కాల్పుల కేసు నిందితులపై పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఆయన ఇంటి వద్ద నిందితులు సంచరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుల కదలికలు, వారి మధ్య సంబంధాలు, ఆయుధాల సరఫరా వెనుక ఉన్న వ్యక్తుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. అక్టోబరు 18న జుహు ప్రాంతంలో టైగర్ ష్రాఫ్పై కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
Don’t receive OTP? Resend