న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ను కలిశారు. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరు కావాలని కోరారు. ఈసా–మూసీ సంగమంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 1948లో మహాత్ముని చితాభస్మం అక్కడే నిమజ్జనమైందని వివరించారు.
Don’t receive OTP? Resend