నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో వరుణ యాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Don’t receive OTP? Resend