హైడ్రా మీద కోర్టు తీర్పుని సమీక్ష చేస్తాం: రేవంత్
న్యూఢిల్లీ: హైడ్రా కమిషనర్ అంశంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. హైడ్రాపై ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉందని, దానిని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. కబ్జాకోరులు నకిలీ పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన ఆయన, తప్పుడు కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
Login
Comments (0)