రాజమౌళి "వారణాసి" రిలీజ్ డేట్ వెల్లడి
మహేశ్-రాజమౌళి కాంబోలో వస్తోన్న వారణాసి చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు డైరక్టర్ రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు.
Login
Comments (0)