వారణాసి సినిమా కోసం మహేష్ బాబు హాలీవుడ్ ఇంటర్య్యూ
డెస్క్: రాజమౌళి సినిమా వారణాసి కి అంతర్జాతీయంగా కవరేజ్ లభిస్తోంది. తాజాగా, Collider యూట్యూబ్ చానెల్ కి చెందిన Steve Weintaub కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘వారణాసి’ ప్రధాన నటులు మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఏడాది నరానికి పైగా జరిగిన ప్రిపరేషన్, వారణాసి లోకేషన్ షూటింగ్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి భారీ స్థాయి విజన్ గురించి వివరించారు. వేలాది అభిమానుల మధ్య తొలి టీజర్ విడుదల అనుభూతి, రాజమౌళి క్లాసికల్ ఫిల్మ్మేకింగ్ స్టైల్, విలన్లపై ఆయనకు ఉన్న ప్రత్యేక ఆసక్తి గురించి వారు మాట్లాడారు.
Login
Comments (0)