Video: వారణాసి సినిమా కోసం మహేష్ కలరిపయట్టు శిక్షణ
డెస్క్: వారణాసి సినిమాలో మహేష్ బాబుకి కలరిపయట్టులో శిక్షణ ఇచ్చింది హైదరాబాద్కు చెందిన యువ ట్రైనర్ హరికృష్ణ. ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న హరికృష్ణ తైక్వాండో, వెపన్స్, కలరిపయట్టులో శిక్షణ పొందాడు. హైదరాబాద్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభించి మూడేళ్ల నుంచి చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ ‘వారణాసి’ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం మహేశ్బాబుకు 3 నెలల పాటు కలరిపయట్టు శిక్షణ ఇచ్చాడు. భారతదేశ అత్యంత ప్రాచీన యుద్ధ కళల్లో ఒకటి కలరిపయట్టు.
Login
Comments (0)