తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ ఉదయం మొదలై సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.
Login
Comments (0)