విక్రమ్-1 విజయంపై స్కైరూట్‌కు మోదీ అభినందనలు
స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతమైన ప్రయోగం అనంతరం ప్రధాని నరేంద్రమోదీ సంస్థ వ్యవస్థాపకులు పవన్‌కుమార్ చందన, నాగ్ భరత్‌తో ఫోన్లో మాట్లాడి అభినందించారు. నిర్దేశిత లక్ష్యాలను ముందుగానే సాధించారని ప్రశంసించిన ఆయన, ఈ మిషన్ తొలి అడుగు మాత్రమేనని, భారత ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
Login
Comments (0)