మోదీ వీడియోపై మెటాకు పార్లమెంటరీ కమిటీ హెచ్చరిక
ప్రధాని నరేంద్ర మోదీ వీడియో తొలగింపు వ్యవహారంపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వ్యక్తిగతంగా మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మెటాకు ఉన్న సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించింది. మోదీ వీడియో ఐదు గంటలపాటు అందుబాటులో లేకపోవడంపై కేంద్ర ప్రభుత్వం కూడా మెటా వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
Login
Comments (0)